AP CM YS Jagan Condolence Talasila Raghuram Wife Swarna Kumari Demise - Sakshi
Sakshi News home page

తలశిల సతీమణి భౌతికకాయానికి సీఎం జగన్‌ దంపతుల నివాళులు

Feb 5 2023 12:43 PM | Updated on Feb 5 2023 5:57 PM

CM YS Jagan TributesTalasila Wifes Demise - Sakshi

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ సతీమణి స్వర్ణకుమారి కన్నుమూయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ మేరకు సీఎం జగన్‌ దంపతులు ఆదివారం మధ్యాహ్నం గొల్లపూడి బయల్దేరి వెళ్లారు. రఘురాం భార్య స్వర్ణకుమారికి నివాళులు అర్పించి..  తలశిల కుటుంబాన్ని సీఎం జగన్‌ దంపతులు పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement