జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు | Criminal Case Registered Against TDP JC Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు

Published Wed, Oct 19 2022 8:55 AM | Last Updated on Wed, Oct 19 2022 9:28 AM

Criminal Case Registered Against TDP JC Prabhakar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. కాగా, జూటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులతో జేసీ వర్గీయులు దాడి చేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుట్రతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేశారు. దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement