Published
Thu, Oct 31 2024 9:56 AM
| Last Updated on Thu, Oct 31 2024 10:59 AM
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జైల్ రోడ్డులోని ఎస్‌బీఐలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment