
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ కార్యాలయానికి నా ఇంటిని ఇవ్వనంటూ యజమాని ఆలూరి శేషారత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఇంటికి నేను వెళ్తే మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా నానా రభస చేస్తున్నారని మండిపడ్డారు.
నా కుటుంబం, నా ఆస్తి విషయంలో టీడీపీకి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. నా ఆస్తిని టీడీపీకి ఎందుకు ఇవ్వాలో సమాధానం చెప్పాలన్నారు. దేవినేని ఉమా పోలీసులను దూషించడం సమంజసం కాదు అని శేషారత్నం సూచించారు.
చదవండి: (ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత దేవినేని ఉమా హైడ్రామా)
Comments
Please login to add a commentAdd a comment