ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా | Inter Examination Postponed In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా

Published Sun, May 2 2021 5:45 PM | Last Updated on Sun, May 2 2021 7:11 PM

Inter Examination Postponed In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

చదవండి: స్టాలిన్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్‌ 
తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement