
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో సంస్థాగత మార్పులు కొనసాగుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలను చర్చించడంతోపాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
బుధవారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. సాయంత్రంలోపు ఆయా జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక!