
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.
చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..
స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా..
Comments
Please login to add a commentAdd a comment