అల్పపీడనం: ఏపీలో రేపు భారీ వర్షాలు.. | Low Pressure Formed In The West Central Bay Of Bengal | Sakshi
Sakshi News home page

అల్పపీడనం: ఏపీలో రేపు భారీ వర్షాలు..

Published Mon, Aug 16 2021 7:36 PM | Last Updated on Mon, Aug 16 2021 7:36 PM

Low Pressure Formed In The West Central Bay Of Bengal - Sakshi

సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా  ఉంటుందని.. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement