సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి కాలువ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువ గట్టుపై ఉన్న నిర్వాసితులతో మంత్రి అనిల్ మాట్లాడారు. ఎవరి ఇంటిని తొలగించమని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల మాటలు నమ్మొద్దని మంత్రి సూచించారు. జనవరి కల్లా పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment