
కేబినెట్‌పై నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సాక్షి, అమరావతి: కేబినెట్‌పై నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఆయన స్పందిస్తూ.. కూర్పు అంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయన్నారు. పార్టీ తల్లి లాంటిదని.. అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
చదవండి: ‘బూజు పట్టిన టీడీపీ.. బాబుది మళ్లీ అదే పాట’