మంత్రి కారుమూరి ఔదార్యం  | Minister Karumuri Nageswara Rao Helps To College Girl After Injured | Sakshi
Sakshi News home page

మంత్రి కారుమూరి ఔదార్యం 

Published Tue, Apr 26 2022 11:37 AM | Last Updated on Tue, Apr 26 2022 11:49 AM

Minister Karumuri Nageswara Rao Helps To College Girl After Injured - Sakshi

తణుకు అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కళాశాల విద్యార్థినికి వైద్యం చేయించి సొంత వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చారు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. సోమవారం సాయంత్రం రేలంగిలో వలంటీర్ల సత్కార సభ ముగించుకుని తణుకు వస్తుండగా రోడ్డుపై పడి ఉన్న పాలి గ్రామానికి చెందిన విద్యార్థిని మీనాను ఆయన చూశారు.

వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపి ఆమెకు సపర్యలు చేసి రేలంగిలో వైద్యం అందించారు. అనంతరం తన వాహనంలో ఆమెను ఇంటికి పంపి ఔదార్యం చూపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement