
సాక్షి, అమరావతి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. ‘తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణ దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment