
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి రూరల్ మండలంలోని రావివలస సమీపంలోని బులవంత చెరువులో సోమవారం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం చెరువు వైపు వెళ్లిన వారికి నాచులో ఈ భారీ సర్పం కనిపించడంతో పరుగులు తీశారు. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment