టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 6th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Thu, Oct 6 2022 5:04 PM | Last Updated on Thu, Oct 6 2022 5:30 PM

top10 telugu latest news evening headlines 6th october 2022 - Sakshi

1. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్‌
 ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. 
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల
ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. వందేభారత్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..!
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముంబై సెంట్రల్‌- గాంధీనగర్‌ క్యాపిటల్‌ మధ్య ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. 
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. చైల్డ్‌ కేర్‌ సెంటర్‌పై తూటాల వర్షం.. 34 మంది మృతి
థాయ్‌లాండ్‌లో మారణహోమం సృష్టించాడు ఓ దుండగుడు. చైల్డ్‌ డే కేర్‌ సెంటర్‌ వద్ద విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య.. పోలీసుల అదుపులో రూమ్‌మేట్‌!
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడితో పాటు రూమ్‌లో ఉంటున్న సహచరుడైన కొరియా విద్యార్థిని..
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రెండు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. 
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్‌ నెక్ట్స్ స్టెప్‌ ఏంటి ?
ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా భారత్‌ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది.
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బంపరాఫర్‌, 14 ఓటీటీలకు ఒకటే సబ్‌స్క్రిప్షన్‌..ధర ఎంతంటే
ఓటీటీ లవర్స్‌కు ప్రముఖ డీటీహెచ్‌ కంపెనీ టాటా ప్లే బంపరాఫర్‌. ప్లే బింజ్‌ పేరిట 14 ఓటీటీలను అందిస్తున్నట్లు ప్రకటించింది. 
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. టీ20ల్లో డబుల్‌ సెంచరీ
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ టీ20 క్రికెట్‌లో డబుల్ సాధించాడు. అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ జట్టుకు కార్న్‌వాల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. 
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆదిపురుష్‌కు మరోషాక్‌, ఈ సినిమా రిలీజ్ కానివ్వం: బీజేపీ ఎమ్మెల్యే
రోజురోజుకు ఆదిపురుష్‌ వివాదం ముదురుతోంది. ప్రభాస్‌ లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్‌ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement