
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారు
టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారు.చంద్రబాబు షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరంటే..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి(శుక్రవారం) నుంచి సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్‌లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే..
దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చీతాల మెరుపు కదలికల్ని దేశంలో చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆప్ గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి బ్యూరోక్రట్ల లేఖ
ఒకవైపు గుజరాత్‌లోనూ పాగా వేయాలని.. ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొంటున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈక్రమంలో ‘ఉచిత’ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎస్సీవో సదస్సు: ప్రధాని మోదీ కీలక భేటీలపై సర్వత్రా ఉత్కంఠ
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు..
రాబోయే టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చిప్ కార్డు సంస్థల కుమ్మక్కు.. విచారణకు ఐబీఏ డిమాండ్!
బ్యాంకులకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను సరఫరా చేసే సంస్థలు కుమ్మక్కైన అవకాశాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పొన్నియన్ సెల్వన్.. ఆసక్తి పెంచుతున్న ఐశ్వర్యారాయ్ పాత్ర
తమిళ సినిమా: ప్రస్తుతం ప్రతి నోటా వినిపిస్తున్న మాట అంతా పొన్నియన్ సెల్వన్ మూవీ గురించే. కారణం అది తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం కావడమే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment