వీరజవాన్‌ కుటుంబానికి నేడు వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan to visit Kali thanda on May 13: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వీరజవాన్‌ కుటుంబానికి నేడు వైఎస్‌ జగన్‌ పరామర్శ

May 13 2025 4:58 AM | Updated on May 13 2025 1:16 PM

YS Jagan to visit Kali thanda on May 13: Andhra pradesh

సాక్షి, పుట్టపర్తి: జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్‌ సిందూర్‌లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు.

ఆయన బెంగళూరు నుంచి ఉదయం 11.30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంటారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించి, తిరిగి బెంగళూరుకు పయనమవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement