
సాక్షి, న్యూఢిల్లీ: ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏపీకి ఏం ఒరగబెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉండగా 4 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. బీజేపీతో అంటకాగినప్పుడు టీడీపీకి ఏపీ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
చదవండి: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment