నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan to Visit Pulivendula | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

Published Tue, Oct 29 2024 4:59 AM | Last Updated on Tue, Oct 29 2024 10:00 AM

YSRCP President YS Jagan to Visit Pulivendula

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. 

ఆయన ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందుల వెళతారు. 3 రోజులపాటు పులివెందులలోనే అందుబాటులో ఉంటారు.   

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement