● ఇక ఎవరికి చెప్పుకోవాలో..
‘నాపేరు జగన్నాథ అరుణ్‌బాబు. మాఊరు కలికిరి నూర్ కాలనీ. నాకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాతల్లి చనిపోయింది. నేను పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ప్రజావేదికలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాను. సార్..సార్.. నాకు పింఛన్ ఇప్పించండి’ అని అక్కడికి వచ్చిన అధికారులను అరుణ్ బాబు ప్రాథేయపడుతున్నా.. ఫలితం దక్కడం లేదు.
● పెన్షన్ ఇవ్వండి మహాప్రభో..
నాపేరు వీభద్రాచారి. మా ఊరు పీలేరు బాలమారుపల్లె. నా వయసు 65 సంవత్సరాలు. నాకు కళ్లు సరిగా కనపడవు. ఆసుపత్రికి వెళ్లి ఒక కన్నుకు వైద్యం చేయించుకున్నాను. నాకు ఏ ఆధారము లేదు. సంబంధిత పత్రాల కోసం అధికారుల చుట్టూ తిరగాను. సార్.. ఇప్పటికై నా నాకు పింఛన్ మంజూరు చేయాలి.
● ఇక ఎవరికి చెప్పుకోవాలో..
Comments
Please login to add a commentAdd a comment