టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో కార్గో కాసుల పంట పండిస్తోంది. వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది.
ఒకేసారి అనేక చోట్ల..
8లో
ఓవైపు ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్స్ పనిగా ఖాకీల విచారణ కొనసాగుతుండగానే పాల్వంచ పట్టణంలో సెల్‌ఫోన్లు, బంగారు చైన్లను దోచుకెళ్లే చిల్లర దొంగతనాలు మొదలవడంతో సమస్య జఠిలంగా మారింది. నిన్నా మొన్నటి వరకు టౌన్లలో రెచ్చిపోయిన దొంగలు ఆదివారం రాత్రి ఏజెన్సీ మండలాలపై ప్రతాపం చూపించారు. ములకలపల్లి మండలం జగన్నాథపురంలో ఓ వ్యక్తి ఇంట్లో చోరీ యత్నం జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో జ్యూయలరీ షాపులు లక్ష్యంగా దోపిడీ యత్నాలు జరిగాయి. తాళాలు పగులగొట్టి షాపుల్లోకి వెళ్లేందుకు దొంగలు యత్నించారు. క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment