మాజీ మంత్రి వనమా
పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకూ అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదని, విద్యాబోధన గురించి ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని పార్టీకి పంచిపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రేషన్ కార్డులు రాక పేదలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతానికి భిన్నంగా ప్రస్తుత బడ్జెట్
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌పాషా
Comments
Please login to add a commentAdd a comment