రూ.47.65 లక్షల కోట్లు - ఇలా కేటాయించారు.. | Here's The List With Complete Budget Allocations For Various Sectors, Amount Details Inside - Sakshi
Sakshi News home page

Interim Budget 2024 Allocations List: రూ.47.65 లక్షల కోట్లు - ఇలా కేటాయించారు..

Published Fri, Feb 2 2024 9:23 AM | Last Updated on Fri, Feb 2 2024 11:28 AM

2024 Budget Rs 4765768 Explained  - Sakshi

బడ్జెట్‌ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్‌ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఈ కథనంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు. ఎక్కువ దేనికి, తక్కువ దేనికనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వివిధ రంగాలకు కేటాయింపులు

  • రక్షణ రంగం - రూ. 621000 కోట్లు
  • పెన్షన్లు - రూ. 239612 కోట్లు
  • ఎరువుల రాయితీ - రూ. 164000 కోట్లు
  • ఆహారం - రూ. 205250 కోట్లు
  • పెట్రోలియం - రూ. 11925 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధరంగాలు - రూ. 146819 కోట్లు
  • వాణిజ్యం, పరిశ్రమలు - రూ. 45,958 కోట్లు
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి - రూ. 5900 కోట్లు
  • విద్య - రూ. 124638 కోట్లు 
  • ఇంధనం - రూ. 76302 కోట్లు
  • విదేశీ వ్యవహారాలు - రూ. 22154 కోట్లు
  • ఆర్థికం - రూ. 87642 కోట్లు
  • ఆరోగ్యం - రూ. 90171 కోట్లు
  • హోం శాఖ - రూ. 202868 కోట్లు
  • వడ్డీ చెల్లింపులు - రూ. 1190440 కోట్లు
  • ఐటీ, టెలికామ్ - రూ. 115752 కోట్లు
  • ప్లానింగ్, స్టాటిస్టిక్స్ - రూ. 6291 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి - రూ. 177000 కోట్లు
  • శాస్త్రీయ విభాగాలు - రూ. 32169 కోట్లు
  • సామాజిక సంక్షేమం - రూ. 56501 కోట్లు
  • ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ - రూ. 203297 కోట్లు
  • జీఎస్టీ పరిహార నిధి - రూ. 150000 కోట్లు
  • రాష్ట్రాలకు నగదు బదిలీలు - రూ. 286787 కోట్లు
  • రవాణా - రూ. 5440039 కోట్లు
  • కేంద్రపాలిత ప్రాంతాలు - రూ. 63541 కోట్లు
  • పట్టణాభివృద్ధి - రూ. 77524 కోట్లు

ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్‌లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement