అలర్ట్‌: నవంబర్‌ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌..! ఎన్ని రోజులంటే..! | Bank Holidays in October 2021 | Sakshi
Sakshi News home page

Bank Holidays in November: నవంబర్‌ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌..! ఎన్ని రోజులంటే..!

Published Sun, Oct 31 2021 2:42 PM | Last Updated on Sun, Oct 31 2021 2:47 PM

Bank Holidays in October 2021 - Sakshi

నవంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. కానీ ఈ సెలవులు అన్నీ రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యజోత్సవం, ఛత్‌ పూజా వంటి స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆ విధంగా బ్యాంకులకు నవంబర్‌లో 17 సెలవులు ఉండనున్నాయి.  

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులివే..

 నవంబర్‌ 4 - దీపావళి (గురువారం)

 నవంబర్‌ 7 - (ఆదివారం)

 నవంబర్‌ 13 - (రెండో శనివారం)

 నవంబర్‌ 14 - (ఆదివారం)

 నవంబర్‌ 19 - గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)

 నవంబర్‌ 21 - (ఆదివారం)

 నవంబర్‌ 27 - (నాలుగో శనివారం)

 నవంబర్‌ 28 - (ఆదివారం)

అన్నీ రాష్ట్రాల్ని కలుపుకొని బ్యాంక్‌ హాలిడేస్‌ 

నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవ / కుట్ – బెంగళూరు, ఇంఫాల్

నవంబర్ 4: దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/దీపావళి/కాళీ పూజ

నవంబర్ 5: దీపావళి (బలి ప్రతిపాద) / విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే / గోవర్ధన్ పూజ

నవంబర్ 6: భాయ్ దూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబా – గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో మరియు సిమ్లా
 
నవంబర్ 7: ఆదివారం

నవంబర్‌ 10: చాత్‌ పూజ (బీహార్‌)

నవంబర్‌ 11: చాత్‌ పూజ హాలిడే (బీహార్‌)

నవంబర్ 13: నెలలో రెండవ శనివారం

నవంబర్ 14: ఆదివారం

నవంబర్ 19: గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)

నవంబర్ 21: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)

నవంబర్ 22: కనకదాస జయంతి (బెంగళూరు)

నవంబర్ 23: సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్)

నవంబర్‌ 24: లతిత్‌ దివాస్‌
 
నవంబర్ 27: నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)

నవంబర్ 28: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)

నవంబర్‌ 28: హనుక్కా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement