Big C Special Discounts And Offers For Dasara Festival, Know Details - Sakshi
Sakshi News home page

Big C Offers: దసరావళి ధమాకా! బంపరాఫర్‌, కొనుగోలు దారులకు భారీ డిస్కౌంట్స్‌

Published Fri, Sep 30 2022 11:24 AM | Last Updated on Fri, Sep 30 2022 12:43 PM

Big C Discount Offers For Dasara Festival - Sakshi

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ విక్రయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సంస్థ బిగ్‌ ‘సి’ దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా దసరావళి పేరుతో ఆకర్షణీయమైన డబుల్‌ ధమాకా ఆఫర్లను అందిస్తోంది.

ప్రతి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై రూ.3,000 వరకూ ఇన్‌స్టెంట్‌ డిస్కౌంట్, రూ.1999 విలువగల ఇన్‌బేస్‌ ఇయర్‌ బడ్స్‌ కేవలం రూ.199కే కస్టమర్లకు అందించడం లేదా జిగ్‌మోర్‌ కాలింగ్‌ స్మార్ట్‌ వాచ్‌ కేవలం రూ.899కే లభించడం, బ్రాండెడ్‌ యాక్ససరీలపై 51% వరకూ డిస్కౌంట్, ఎస్‌బీఐ ద్వారా కొనుగోలుపై 7.5% వరకూ డిస్కౌంట్‌ వంటి పలు ఆఫర్లు వినియోగదారులకు లభించనున్నాయి. ఈ ఆఫర్ల ప్రకటన కార్యక్రమంలో  సంస్థ వ్యవస్థాపకులు, సీఎండీ  బాలు చౌదరి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement