కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు | Canara Bank Receives 4 Prestigious Iba Award | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు

Dec 5 2022 9:13 AM | Updated on Dec 5 2022 9:13 AM

Canara Bank Receives 4 Prestigious Iba Award - Sakshi

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు లభించాయి. ‘‘బెస్ట్‌ టెక్నాలజీ టాలెంట్‌ ’’ కేటగిరీ అవార్డుతోపాటు బెస్ట్‌ టెక్నాలజీ బ్యాంక్, బెస్ట్‌ డిజిటల్‌ ఎంగేజ్‌మెంట్, బెస్ట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కేటగిరీల్లోనూ బ్యాంక్‌కు అవార్డులు లభించాయి.

ముంబైలో జరిగిన ఐబీఏ 18వ బ్యాంకింగ్‌ టెక్నాలజీ సదస్సు, ఎక్స్‌పో అండ్‌ అవార్డులు– 2022 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌ చంద్ర తదితరులు  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ‘డిజిటల్‌ లెండింగ్‌ ద్వారా రుణ వృద్ధి’ అనే అంశంపై జరిగిన ఒక చర్చా గోష్టిలో అశోక్‌ చంద్ర పాల్గొని, ఈ విభాగంలో లభ్యమవుతున్న అవకాశాల గురించి మాట్లాడారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement