క్రోమా ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ ఆఫర్లు.. భలే ఉందిగా! | Deepavali Season: Croma Festival Of Dreams, Top Deals List Check Here | Sakshi
Sakshi News home page

క్రోమా ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ ఆఫర్లు.. భలే ఉందిగా!

Published Thu, Oct 20 2022 8:12 AM | Last Updated on Thu, Oct 20 2022 8:26 AM

Deepavali Season: Croma Festival Of Dreams, Top Deals List Check Here - Sakshi

హైదరాబాద్‌: టాటా గ్రూపునకు చెందిన క్రోమా దీపావళి పండగ సందర్భంగా  ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ పేరుతో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై 20% వరకూ క్యాష్‌బ్యాక్, రెండేళ్ల కాలపరిమితితో అతి సులభమైన ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది.

పలు బ్యాంక్‌ కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. దేశవ్యాప్తంగా క్రోమా స్టోర్లతో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్లు అక్టోబర్‌ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement