టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లా
టాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..
కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)
టాటా టెలీసర్వీసెస్ 3002
ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211
ట్రెంట్ 1499
టాటా ఎలక్సీ 1109
టాటా ఇన్వెస్ట్‌మెంట్ 820
టాటా పవర్ 686
టాటా మోటార్స్ 628
టీఆర్‌ఎఫ్ 489
టాటా కమ్యూనికేషన్స్ 453
ఓరియంటల్ హోటల్స్ 391
ఇండియన్ హోటల్స్ 376
టాటా స్టీల్ 362
టాటా కెమికల్స్ 347
నెల్కో 333
టాటా కన్జూమర్ 304
టైటన్ కంపెనీ 176
వోల్టాస్ 165
టీసీఎస్ 111
ర్యాలీస్ ఇండియా 81
Comments
Please login to add a commentAdd a comment