
సాక్షి, హైదరాబాద్: హ్యాపీ మొబైల్ స్టోర్స్ సంక్రాంతి పండుగకి ఆఫర్లను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఎటువంటి లక్కీడ్రాలు లేకుండా ఒక కచ్చితమైన బహుమతిని, 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఎంఐ, టీసీఎల్, ఎల్‌జీ, రియల్‌మి ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. జనవరి 1 నుంచి 31 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ‘‘సంక్రాంతి అంటే హ్యాపీయే’’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రతి ఇంటి ఆనందాన్ని నింపాలనే లక్ష్యంతో ఉన్నట్లు సంస్థ అధినేత శ్రీ కృష్ణ పవన్ అన్నారు.