రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి భారీగా పెట్టుబడులు | India Likely To Attract Above 2 Billion Dollars Realty Investment in 2022 | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి భారీగా పెట్టుబడులు

Published Fri, Oct 15 2021 9:20 PM | Last Updated on Sat, Oct 16 2021 6:46 AM

India Likely To Attract Above 2 Billion Dollars Realty Investment in 2022 - Sakshi

రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా పెట్టుబడిదారులలో ఉత్సాహం నెలకొంది. దీంతో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చే ఏడాది భారీగా పెట్టుబడులు రానున్నాయి. 2022లో 250 కోట్ల డాలర్లు (రూ.18,616 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చే అవకాశాలున్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ నుంచి పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement