Microsoft CEO Bill Gates Tests Positive For Covid 19, Under Home Isolation - Sakshi
Sakshi News home page

Bill Gates Covid Positive: కోవిడ్‌ బారిన పడిన బిల్‌గేట్స్‌

Published Wed, May 11 2022 1:49 PM | Last Updated on Wed, May 11 2022 3:10 PM

Microsoft CEO Bill Gates Tests Positive For Covid 19 - Sakshi

మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంలో వెంటనే టెస్ట్‌ చేయించుకున్నట్టు.. అందులో కోవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలినట్టు ఆయన వెల్లడించారు. వైద్యులు అందించిన సూచనటు పాటిస్తూ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్టు చెప్పారు. తిరిగి ఆరోగ్యవంతుడైన తర్వాత ఐసోలేసన్‌ వీడుతానని బిల్‌గేట్స్‌ ట్వీట్‌ చేశారు.


అయితే ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ , బూస్టర్‌ డోసు వేసుకున్నందున వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ ప్రపంచాన్ని ముంచెత్తడానికి ముందే ఓ మహమ్మారి మానవాళిపై దాడి చేసే అవకాశం ఉందని బిల్‌గేట్స్‌ ముందుగానే ప్రపంచ దేశాలకు సూచనలు చేశారు.

చదవండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వార్నింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement