
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ కంపెనీ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ కొత్తగా రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. తమిళనాడులోని చెయ్యార్, హరియాణాలోని పానిపట్ వద్ద ఇవి రానున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కోసం వీటిని నెలకొల్పుతున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఒక్కో ప్లాంటుకు రూ.30 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఎండీ జె.లక్ష్మణరావు తెలిపారు.
చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త