
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ టైకూన్, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావును సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన సీఐఐ గ్రీన్ సిమెంటెక్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
రామేశ్వర్‌రావు తరఫున ఆయన కుమారుడు వైస్ చైర్మన్ జూపల్లి రామురావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్‌లో రామేశ్వర్‌రావు సీఐఐ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment