సాక్షి, న్యూఢిల్లీ: స్వల్ప విరామం తరువాత పెట్రో ధరల మోత శుక్రవారం కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 17 పైసల నుండి 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర కూడా 21 నుండి 24 పైసల వరకు పెరిగింది. ఐఓసీఎల్ వెబ్‌సైట్ ప్రకారం ప్రధాన మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు
ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 82.86 డీజిలు ధర రూ 73.07రూపాయలు
ముంబై : పెట్రోలు ధర లీటరుకు రూ. 89.52 డీజిలు ధర 79.66 రూపాయలు
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 85.76 డీజిలు ధర 78.45 రూపాయలు
కోల్‌కతా : పెట్రోలు ధర లీటరుకు రూ. 84.37 డీజిలు ధర 76.64 రూపాయలు
హైదరాబాద్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 86.18, డీజిలు ధర 79.73 రూపాయలు
అమరావతి: పెట్రోలు ధర లీటరుకు రూ. 89.00, డీజిలు ధర 82 రూపాయలు
విశాఖపట్టణం: పెట్రోలు ధర లీటరుకు రూ. 87.77, డీజిలు ధర 80.89 రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment