పీఎన్‌బీ హౌసింగ్‌ ‘రోష్ని’ శాఖలు | Pnb Housing Finance Start Roshni Branches In Various Cities | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ హౌసింగ్‌ ‘రోష్ని’ శాఖలు

Published Mon, Dec 19 2022 7:39 AM | Last Updated on Mon, Dec 19 2022 8:51 AM

Pnb Housing Finance Start Roshni Branches In Various Cities - Sakshi

న్యూడిల్లీ: అందుబాటు ఇళ్ల రుణాల కోసం హైదరాబాద్‌తోపాటు టైర్‌ 2, 3 పట్టణాల్లో ‘రోష్ని’ శాఖలను ప్రారంభించినట్టు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది. ఈ శాఖల ద్వారా తమ కస్టమర్ల బేస్‌ను పెంచుకోనున్నట్టు తెలిపింది.

రోష్ని అన్నది పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అమలు చేస్తున్న రుణ పథకం. అందరికీ ఇళ్లు అన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఈ పథకం కింద రిటైల్‌ కస్టమర్లకు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.5 నుంచి రూ.30 లక్షల మధ్య రుణాలను మంజూరు చేస్తుంటుంది.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement