రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు..! | Realme Gt Neo 2 At Rs 4000 Off Narzo 50a At Rs 10499 Live In Flipkart Mobile Bonanza Sale | Sakshi
Sakshi News home page

Realme: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు..!

Published Wed, Nov 17 2021 7:46 PM | Last Updated on Wed, Nov 17 2021 7:48 PM

Realme Gt Neo 2 At Rs 4000 Off Narzo 50a At Rs 10499 Live In Flipkart Mobile Bonanza Sale - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ బొనంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. రియల్‌మీ జీటీ నియో2 స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌ రూ. 27,999కే లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 31,999.
చదవండి:  మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొంటే భారీగా ట్యాక్స్‌ బెన్‌ఫిట్స్‌

  • రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ. 4 వేల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు రూ.21999కే లభించనుంది. 
  • బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోన్న రియల్‌మీ సీ20 స్మార్ట్‌ఫోన్‌పై ఎప్పటిలాగనే రూ. 500 తగ్గింపుతో రూ.6999కు లభించనుంది. 
  • రియల్‌మీ 8ఎస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 తగ్గింపుతో రూ. 18499కే కొనుగోలుదారులకు లభించనుంది. 
  • రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌ రూ.1000 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 10499కు రానుంది. 

చదవండి:  టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్‌ స్కెచ్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement