శామ్‌సంగ్‌ కొత్త ఫోన్లు | Samsung launches Galaxy Series in India | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్‌ కొత్త ఫోన్లు

Mar 22 2024 6:23 AM | Updated on Mar 22 2024 11:23 AM

Samsung launches Galaxy Series in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: శామ్‌సంగ్‌ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, నాక్స్‌ వాల్ట్‌ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది.

ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్‌ చేస్తాయని శామ్‌సంగ్‌ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement