సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 56.98 పాయింట్ల నష్టంతో 79,648.92 వద్ద, నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24,347.00 పాయింట్ల వద్ద నిలిచాయి.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment