మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 692.89 పాయింట్ల నష్టంతో 78,956.03 వద్ద, నిఫ్టీ 208.00 పాయింట్ల నష్టంతో 24,139.00 వద్ద ముగిశాయి.
టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్లే, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment