నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 15th October 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Tue, Oct 15 2024 3:49 PM | Last Updated on Tue, Oct 15 2024 3:49 PM

Stock Market Closing Update 15th October 2024

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద, సెన్సెక్స్‌ 152.93 పాయింట్ల నష్టంతో 81,820.12 వద్ద నిలిచాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, భారతి ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement