మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 41.86 పాయింట్ల లాభంతో 83030.64 వద్ద, నిఫ్టీ 20.20 పాయింట్ల లాభంతో 25403.20 వద్ద నిలిచాయి.
హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
ఇదీ చదవండి: హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment