నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 18th October 2024 | Sakshi
Sakshi News home page

నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Fri, Oct 18 2024 3:43 PM | Last Updated on Fri, Oct 18 2024 3:43 PM

Stock Market Closing Update 18th October 2024

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 294.25  పాయింట్ల లాభంతో 81,300.86 వద్ద, నిఫ్టీ 113.55 పాయింట్ల లాభంతో 24,863.40 వద్ద నిలిచాయి.

యాక్సిస్ బ్యాంక్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జిందాల్ స్టీల్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, నెస్లే, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement