గురువారం ఉదయం దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.21 పాయింట్ల లాభంతో 83267.44 వద్ద, నిఫ్టీ 38.30 పాయింట్ల లాభంతో 25415.80 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), కోటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, నెస్లే, హిందూస్తాన్ యూనీలీవర్ మొదలైన కంపెనీలు చేరాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), కోల్ ఇండియా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైన్సన్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment