మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 930.55 పాయింట్ల నష్టంతో 80,220.72 వద్ద, 309.00 పాయింట్ల నష్టంతో 24,472.10 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, కోల్‌గేట్ మొదలైన కంపెనీలు చేరాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment