లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 23 Sep 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Mon, Sep 23 2024 3:44 PM | Last Updated on Mon, Sep 23 2024 7:29 PM

Stock Market Closing Update 23 Sep 2024

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 384.30 పాయింట్ల లాభంతో 84,928.61 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్ల లాభంతో 25939.00 వద్ద నిలిచాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హీరో మోటోకార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement