నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 25 July 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Thu, Jul 25 2024 4:01 PM | Last Updated on Thu, Jul 25 2024 4:01 PM

Stock Market Closing Update 25 July 2024

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 109.09 పాయింట్ల నష్టంతో.. 80,039.80 వద్ద, నిఫ్టీ 7.40 పాయింట్ల నష్టంతో 24,406.10 వద్ద నిలిచాయి.

టాటా మోటార్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, సన్ ఫార్మా వంటి కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యాక్సిస్ బ్యాంక్, నెస్లే, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement