శుక్రవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 789.28 పాయింట్ల లాభంతో.. 79,675.50 వద్ద, నిఫ్టీ 250.50 పాయింట్ల లాభంతో 24,367.50 వద్ద ఉన్నాయి.
ఐషర్ మోటార్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్ సంస్థలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment