లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update October 14th 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Mon, Oct 14 2024 4:27 PM | Last Updated on Mon, Oct 14 2024 4:27 PM

Stock Market Closing Update October 14th 2024

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 591.69 పాయింట్ల లాభంతో 81,973.05 వద్ద, నిఫ్టీ 163.70 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో.. విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో వంటి సంస్థలు చేరాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), మారుతి సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement