నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Stock Market Open Today 30th Sep 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Mon, Sep 30 2024 9:24 AM | Last Updated on Mon, Sep 30 2024 9:26 AM

Stock Market Open Today 30th Sep 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్‌ 363.09 పాయింట్ల నష్టంతో 85208.76 వద్ద, నిఫ్టీ 117.70 పాయింట్ల నష్టంతో 26061.30 వద్ద ట్రేడవుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హిందాల్కో, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) మొదలైన కంపెనీలు ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, నెస్లే, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement