గురువారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్ 285.23 పాయింట్ల నష్టంతో 82,677.48 వద్ద, నిఫ్టీ 77.05 పాయింట్ల నష్టంతో 25,311.85 పాయింట్ల వద్ద మొదలైంది.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్, విప్రో మొదలైన కంపెనీలు చేరాయి. ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment