![Ticket Booking Agency Redbus Entered Into Railways In The Name Of Red Tail - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/30/666.jpg.webp?itok=ezQwRZsh)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ తాజాగా రెడ్‌రైల్‌పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్‌బస్ యాప్‌లోనూ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment